Yadagirigutta Yadadri LIVE updates on https://www.facebook.com/yadagirigutta - watch & subscribe మన యాదాద్రి యూట్యూబ్ చానల్

Thursday, November 3, 2011

First ATM Started on Yadagirigutta Uphills

యాదగిరికొండపైన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంను సీబీఐ జనరల్‌మేనేజర్ ధర్మలింగం బుధవారం ప్రారంభించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ప్రేమ్‌కుమార్ మొట్టమొదటగా నగదు డ్రా చేశారు. ఈసందర్భంగా జీఎం మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం కొండపైన ప్రతిష్టాత్మకంగా భక్తులకు అందుబాటులో ఉండే విధంగా విచారణ కార్యాలయం పక్కన ఏటీఎం కౌంటర్ ఏర్పాటు చేశామని చెప్పారు. కార్యక్రమంలో గుట్ట బ్రాంచ్ మేనేజర్ మూర్తి, క్యాషియర్ రాజు, దేవస్థానం అధికారులు చంద్రశేఖర్, భాస్కర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Source : www.namasthetelangaana.com 


This is a First ATM on Yadagirigutta Uphills and within the SLNS Devastanam premises and Third ATM in yadagirigutta.
First ATM  in Yadagirigutta opened by Central Bank Of India at Check Post, Down Hill
Second ATM on Main Road, by Axis Bank
Third ATM at Uphill by Central Bank  of India.

0 comments:

  © Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008

Back to TOP