Yadadri 19 days Hundi Amount 2.28 Crores | యాదాద్రి 19 రోజుల హుండీ ఆదాయం 2.28 కోట్లు
తేదీ :-30/05/2023
శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి 19 రోజుల హుండీ ఆదాయం రూ:- 2,28,25,714-00
(రెండు కోట్ల ఇరవై ఎనమిది లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పద్నాలుగు రూపాయలు మాత్రమే)
మిశ్రమ బంగారము :- 0-095-000 ( తొంభై ఐదు గ్రాములు మాత్రమే)
మిశ్రమవెండి:- 03-700-000 (మూడు కేజీల ఏడు వందల గ్రాములు మాత్రమే)
విదేశీ రూపాయలు :
అమెరికా - 657 డాలర్లు
యూఏఈ - దిరామ్స్
ఆస్ట్రేలియా -15 డాలర్స్
కెనడా -15 డాలర్స్
సింగపూర్ -12 డాలర్స్
యూ ఎ ఈ -40 దీనార్
మలేషియా -57 రింగిట్స్
ఒమన్- 400 బైసా
బహరైన్ 10 దినర్
ఇంగ్లాండ్ 10 డాలర్స్
కతార్ 20
యూరోప్ 20
#yadadri #Yadagirigutta
0 comments:
Post a Comment