Yadagirigutta Brahmotsavam 2026 | Preparations going on
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2026 రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ శుభ పర్వాన్ని పురస్కరించుకుని, యాదగిరిగుట్ట ప్రధాన రహదారిని, కొండపైన ఆలయ పరిసరాలను విద్యుత్ దీప కాంతులతో అలంకరించారు.
బ్రహ్మోత్సవాలు 18-02-2026 నుండి 28-08-2026 వరకు.
ప్రధాన ఘట్టాలు.
24-02-2026 శ్రీ స్వామి వారి ఎదుర్కోలు మహోత్సవం
25-02-2026 శ్రీ స్వామి వారి కళ్యాణ మహోత్సవం
26-02-2026 శ్రీ స్వామి వారి దివ్య విమాన రథోత్సవం

.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)