యాదగిరిగుట్ట బ్రహ్మొత్సవాలు - సాంస్కృతిక వైభవం
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహా స్వామి వారి బ్రహ్మొత్సవాలలో భాగంగా ఒక వైపు ఆలయంలో ఆధ్యాత్మిక, వైదిక కార్యక్రమలు జరుగుతు ఉంటే, మరొవైపు కొండపైన ఉన్న సంగీత భవనంలో ప్రతిరోజు ఉదయం నుండి అర్థ్దరాత్రి వరకు ధార్మిక, సంగీత, సాంస్కృతిక సభలు జరగడం ఆనవాయితి. ఇందులో భాగంగా 2008 బ్రహ్మొత్సవాలలో పాల్గోనిన కళాకారిణిల మనోగతం.
Eenadu, 20.03.2008
0 comments:
Post a Comment