Amazing Yadadri Video
Time Lapse Video.. దుబాయ్ లొ పనిచేసే రొజులొ అక్కడ దొరికిన ఫొటొగ్రఫి
మిత్రులతొ చర్చలొ మొదటి సారి విని, వీడియొలు చూశాను.. ఒక్కొక్క క్షణానికి,
ప్రకృతి ఎలా మారిపొతుంది, మేఘాలు, రొడ్డు పై చలనములొ ఉన్న ప్రాణులు, వాహనలు
ఎలా కదులుతుంటాయి చూస్తుంటే ఆనాడు గొప్ప అనుభూతి. మన యాదగిరిగుట్ట కొండ
బ్యాక్ డ్రాప్ లొ అటువంటి వీడియొ తీయలనే కొరిక ఆరొజు నుంచి ఉంది.. నేను
తిరిగి వచ్చాక తీరిక ఉన్నప్పుడు కొన్ని సార్లు ప్రయత్నించాను కానీ దానికి
కావలసిన, సరియైన సాఫ్త్ వేర్లు లబించక పూర్తి చేయలేక పొయాను. నేను
తీయలనుకున్నపుడు వాతవరణం కూడ సరిగ్గ ఉండేది కాదు. అన్ని సరిగ్గ కలిపి నిన్న
ఇది సాద్యమయింది.
దాదాపు గా నాలుగు గంటల షుటింగ్, 2000 ఫొటొలు తీసి మిక్సింగ్ చేస్తే బయటకొచ్చిన వీడియో ఇది.
దాదాపు గా నాలుగు గంటల షుటింగ్, 2000 ఫొటొలు తీసి మిక్సింగ్ చేస్తే బయటకొచ్చిన వీడియో ఇది.
Mana #Yadadri #Yadagirigutta
We are starting a Youtube Channel to give video News, Information, Events and Live Streams.
Please like, Subscribe and Share to all Thanking you,
youtube link : https://youtu.be/354sMLuqstg
0 comments:
Post a Comment