Yadagirigutta New Platform Nos in MGBS Bus Stand Hyderabad
In MGBS Bus Stand (Hyderabad Central Bus Station, Imli Ban) Yadagirigutta Platform Nos Changed to 18 to 22. Every 30 Min Yadagirigutta Bus available from Hyderabad Bus Stations other route platform nos also changed as follows :
ఎంజీబీఎస్ బస్ స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ నెంబర్లు మారాయి
ప్లాట్‌ఫామ్ నెంబర్ల కొత్త జాబితాను ఆర్‌టీసీ అధికారులు ఇవాళ విడుదల చేశారు.
కొ్త ప్లాట్‌ఫామ్ నెంబర్ల జాబితా
1, 2, 3, 4, 5 ప్లాట్‌ఫాంలపై గరుడ ప్లస్, వెన్నెల, అమారవతి, ఐరావత్ బస్సులు ఆగుతాయి.
6 , 7 ప్లాట్‌ఫామ్‌లపై బెంగళూరు వెళ్లే తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఆగుతాయి.
8వ ప్లాట్‌ఫాంపై బెంగళూరు వెళ్లే కేఎస్‌ఆర్టీసీ బస్సులు
9వ ప్లాట్‌ఫాంపై అనంతపూరం, ధర్మవరం, పుట్టపర్తి బస్సులు
10 , 11 - ఖమ్మం, భద్రాచలం, మణుగూరు వెళ్లే బస్సులు
12 - సత్తుపల్లి, రాజమహేంద్రవరం, పోలవరం వెళ్లే బస్సులు
13 - కుంట, బైలాదిల్లా, జగదల్‌పూర్ బస్సులు
14 - నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ బస్సులు
16, 17 - గుంటూరు, నరసారావుపేట, చిలకలూరిపేట వెళ్లే బస్సులు
18 నుంచి 22 వరకు: యాదగిరిగుట్ట, వరంగల్
23 - శ్రీశైలం వెళ్లే బస్సులు
24 , 25 - అచ్చంపేట, కల్వకుర్తి బస్సులు
36 - కర్ణాటకలోని రాయచూర్‌కు వెళ్లే బస్సులు ఆగుతాయి
27 నుంచి 31 వరకు - మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, హుబ్లీ
32 నుంచి 34 వరకు - నాగర్‌కర్నూలు, కొల్లాపూర్, షాద్‌నగర్
35 నుంచి 36 వరకు - విజయవాడ, తెనాలి, ఏలూరు (టీఎస్‌ఆర్టీసీ) బస్సులు
37 నుంచి 38 వరకు - విజయవాడ, తెనాలి, ఏలూరు (ఏపీఎస్‌ఆర్టీసీ) బస్సులు
39వ ప్లాట్‌ఫాంపై - విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అమలాపురం, గుడివాడ, కాకినాడ (టీఎస్‌ఆర్టీసీ) బస్సులు
40వ ప్లాట్‌ఫాం - విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అమలాపురం, గుడివాడ, కాకినాడ (ఏపీఎస్‌ఆర్టీసీ) బస్సులు
41, 42 ప్లాట్‌ఫామ్‌లపై - గద్వాల్, కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు (టీఎస్‌ఆర్టీసీ) బస్సులు
43 నుంచి 45 వరకు - కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు (ఎపీఎస్‌ఆర్టీసీ) బస్సులు
46 నుంచి 47 వరకు - మెదక్, బాన్సువాడ, బోధన్ వెళ్లే బస్సులు
48 నుంచి 52 వరకు- జహీరాబాద్, నారాయణఖేడ్, కరాడ్, షోలాపూర్, పుణె, ముంబయి, (టీఎస్‌ఆర్టీసీ, ఎంఎస్‌ఆర్టీసీ) బస్సులు
53 నుంచి 55 వరకు - సిద్దిపేట, వేములవాడ, కరీంగనర్, మంచిర్యాల, అసీఫాబాద్ బస్సులు
56 నుంచి 58 వరకు - నిజామాబాద్, ఆదిలాబాద్, నాగ్‌పూర్, అమరావతి బస్సులు
59 నుంచి 61 వరకు - మంచిర్యాల, ఒంగోలు, చెన్నై బస్సులు
62వ ప్లాట్‌ఫాం - దేవరకొండ
63 నుంచి 65 వరకు - పరిగి, వికారాబాద్, తాండూరు బస్సులు
66 నుంచి 75 వరకు - ఎలైటింగ్ పాయింట్లు
76 నుంచి 79 వరకు -సిటీ సర్వీస్ బస్సులు
Read more...