Yadagirigutta Temple Jobs | Yadagirigutta Jobs | Yadadri Temple Jobs
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, యాదగిరిగుట్ట లో ఖాళీగా ఉన్న మతపరమైన ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ ని విడుదల చేశారు. ఇందుకు గాను హిందూ మతస్తులు, సంప్రదాయ పరులు, సత్ ప్రవర్తన కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. మొత్తం 60 పోస్టులు ఉండగా అందులో 57 పోస్టలు శ్రీవైష్ణవ / బ్రాహ్మణ వారికి కేటాయించగ, మిగిలిన 3 ఇతర హిందూ మతస్తులకు కేటాయించారు.
పోస్టుల వివరాలు :
అర్హతలు :
- వయస్సు : 18-46
- స్థానికత : తెలంగాణ పౌరులకు మాత్రమే
- ఎంపిక విదానం : వ్రాత, మౌకీక పరీక్షల ద్వారా
- దరఖాస్తు విదానం : దేవస్థానం ఇచ్చే దరఖాస్తు పూరించి వారికి నేరుగా అందచేయాలి.
- కావలసినవి : విద్య అర్హతలు, జనన, కుల, స్థానికత దృవీకరణ పత్రాలు
- చివరి తేది : 11-12-2025 సాయంత్రం 5 గంటలలోపు.
వివరాలకు : 9912345190, 8333993244, 8333994007, 8333994023,
- Source :



0 comments:
Post a Comment